చిన్న ఆనాపాన కార్యక్రమం - శ్రీ గోయెంక గారిచే ఒక పరిచయ కార్యక్రమం

మార్గదర్శకాలు

  1. ధ్యానంకు అనువైన హాల్ లేదా గదిలో చిన్న ఆనాపాన ధ్యానంను నిర్వహించాలి
  2. ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొనే వారందరూ ఆర్య మౌనమ్ పాటిస్తూ, వెన్నుముక నేరుగా ఉంచి కూర్చొని, సూచనలను జాగ్రతగా వింటూ సాధన చేయాలి.
  3. ఈ కార్యక్రమం నిర్వహించే వ్యక్తి లేక మరెవరైనా నేరుగా లేదా రికార్డు చేసిన వేరే ఏ సూచనలను ఇవ్వరాదు. శ్రీ గోయెంక గారు ఇచ్చిన చిన్న ఆనాపాన సూచనల రికార్డింగ్ మాత్రమే ఉపయోగించాలి.
  4. ఈ చిన్న ఆనాపాన కార్యక్రమానికి ఎటువంటి రుసుము ఉండకూడదు.

గమనిక: చిన్న ఆనాపాన కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఈ సాంప్రదాయంలో "పాత సాధకులు" గా పరిగనించపడరు. "పాత సాధకులకు" మాత్రమే రూపొందించబడిన ఏ కార్యక్రమాలలోనూ వారు పాల్గొన లేరు.

వస్తువులు

గమనిక:

  • వీడియో / ఆడియో ప్లే చేయడానికి లింక్ పై ఎడమ క్లిక్ చేయండి. పట్టిక నుండి డౌన్లోడ్ చేయడానికి కుడి క్లిక్ చేయండి.
  • మొదటిసారి, మొదటి భాగం & రెండా భాగం వినడానికి పూర్తి 25 నిమషాలు కూర్చోవాలని సిఫార్సు చేయబడినది. తరువాత నిరంతర సాధన కోసం రెండవ భాగం ఆడియో (సాధన కార్యక్రమం) ను ఉపయోగించవచ్చు.