Wheel of Dhamma

Dhamma Khetta2
శ్రీ గోయెంకా
గారి చే సాయగ్యి ఉ బా ఖిన్ గారి సాంప్రదాయంలో నిర్వహించబడుతున్న విపశ్యన శిబిరంలు
శిబిరం పట్టీ

Bodhi Leaf

 
Alert text goes here
  • వివరాలు
  • ఎలా దరఖాస్తు చేయాలి
  • మమ్మల్ని సంప్రదించండి
  • శోధన   Search
  • శిబిరాలుIcon blue down arrow 7x4
    • కిశోర మరియు పిల్లల శిబిరంలు
    • లఘు శిబిరములు
    • 10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
  • భాషలుIcon blue down arrow 7x4
    • English
    • हिन्दी
    • తెలుగు
  • ప్రదేశములుIcon blue down arrow 7x4
    • తెలంగాణ
      10 ధ్యాన కేంద్రము(లు)
      0 కేంద్రం కానివి
    • Telugu Land
      14 ధ్యాన కేంద్రము(లు)
      1 కేంద్రం కానివి
    • భారత దేశము
      125 ధ్యాన కేంద్రము(లు)
      13 కేంద్రం కానివి
    • దక్షిణ ఆసియా
      148 ధ్యాన కేంద్రము(లు)
      14 కేంద్రం కానివి
    • ఆసియా
      199 ధ్యాన కేంద్రము(లు)
      28 కేంద్రం కానివి
    • ప్రపంచం
      261 ధ్యాన కేంద్రము(లు)
      129 కేంద్రం కానివి
Khetta
Dhamma Khetta2, Hyderabad, Telangana, ఇండియా
ధ్యాన కేంద్ర స్థానము: వెబ్ సైట్ | పటం
**ప్రత్యేక సూచనలు ఇస్తే తప్ప, శిబిరం నియమాలు క్రింది భాషలలోనే తెలుపబడును: హిందీ / ఆంగ్లం / తెలుగు

శిబిరంలో సాధన చేయడానికి గానీ లేక సేవ చెయ్యడానికి గానీ ఎలా అభ్యర్థించవచ్చు?
  1. కోరుకున్న శిబిరం యొక్క దరఖాస్తు కోసం ఆ శిబిరం కింద బటన్ ని క్లిక్ చెయ్యండి . పాత సాధకులకు సేవ చేసే అవకాశం ఇవ్వబడుతుంది.
  2. దయచేసి ధ్యాన విధాన పరిచయము మరియు క్రమశిక్షణ నియమావళిని జాగ్రత్తగా చదవండి. శిబిరంలో వీటిని అనుసరించవలసి ఉంటుంది.
  3. దరఖాస్తు పత్రంలోని అన్ని విభాగాలను పూర్తిగా నింపి, సమర్పించండి. అన్ని శిబిరంల నమోదుకు దరఖాస్తు అవసరం.
  4. మా దగ్గర నుండి సూచన కొరకు వేచి చూడండి. మీరు మీ దరఖాస్తులో ఇ-మెయిల్ చిరునామా ఇచ్చినచో అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ ఇ-మెయిల్ ద్వారా నే ఉంటాయి. అధిక దరఖాస్తుల సంఖ్య కారణంగా సూచనకు రెండు వారాలు పట్టవచ్చు .
  5. మీ దరఖాస్తు అంగీకరించబడినచో మీ నుండి మాకు ధ్రువీకరణ కావలసి ఉంటుంది.అప్పుడే ఈ శిబిరంలో మీ స్థానం సురక్షితం చేయబడుతుంది.
అదనపు సమాచారం
 
కిశోర మరియు పిల్లల శిబిరంలు
యువజనుల కోసం శిబిరాలు
ఈ విభాగంలో ఉన్న కార్యక్రమాల ప్రత్యక సూచనల కోసం వ్యాఖ్యానాలను చూడండి.
ప్రస్తుతం శిబిరంలేవీ నిర్వహించబడటంలేదు.
 
లఘు శిబిరములు
1-రోజు, 2-రోజులు మరియు 3-రోజుల శిబిరంలు, లఘు శిబిరములు పాత సాధకుల కొరకు.
ఈ విభాగంలోని కార్యక్రమాల ప్రత్యేక నియమాల కొరకు సూచనలను చూడండి
2025 లఘు శిబిరములు
సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
దరఖాస్తు 03 Sep - 06 Sep 3-రోజుల శిబిరం కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Hyderabad పాత సాధకుల కొరకు
2026 లఘు శిబిరములు
సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
27 Jan - 30 Jan 3-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Jan Hyderabad పాత సాధకుల కొరకు
 
10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
అన్ని పది రోజుల శిబిరంలు మొదటి రోజు సాయంత్రం ప్రారంభమయ్యి చివరి రోజు తర్వాతి రోజు ఉదయం ముగియబడతాయి
ఈ విభాగంలోని కార్యక్రమాల ప్రత్యేక నియమాల కొరకు సూచనలను చూడండి
2026 10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
02 Feb - 17 Jun ఆచార్యుల స్వీయ శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Nov Hyderabad ప్రత్యేక శిబిర అర్హతలు
దరఖాస్తు 26 May - 26 Jul 60-రోజుల శిబిరం కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Hyderabad ప్రత్యేక శిబిర అర్హతలు
 
 

మీరు ఆన్ లైన్లో నింపిన దరఖాస్తు, మీ కంప్యూటర్ నుండి అప్లికేషను సర్వర్ కు పంపే ముందు, మీ సమాచారం ఎన్క్రిప్షన్ (గుప్తీకరణ) చేయబడుతుంది. అయితే ఇది పూర్తిగా సురక్షితం కాకపోవచ్చు. ఎన్క్రిప్షన్ ఉపయోగించినప్పటికి మీ సమాచార భద్రత గురించి మీకు ఆందోళన ఉంటే ఇంటర్నెట్, బదులుగా ఈ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని, పూర్తి చేసిన తరువాత దరఖాస్తును ఫ్యాక్స్ ద్వారా కాని పోస్ట్ ద్వారా కాని శిబిరం నిర్వాహకులకు పంపండి. ఇది నమోదు ప్రక్రియను ఒకటి లేక రెండు వారాల వరకు ఆలస్యం చేయవచ్చు.


పాత సాధకులు ప్రాంతీయ సైట్ ను చూడతలచినచో దయచేసి క్రింది http://www.khetta.dhamma.org/os ను క్లిక్ చేయండి. ఈ సైట్ ను చూడటానికి యూజర్ పేరు మరియు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రశ్నలు ఇమెయిల్ చిరునామాకు పంపవచ్చు: [email protected]

అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది.

పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం.

పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.

ద్విభాషా శిబిరంలు శిబిరంలను రెండు భాషల్లో నేర్పిస్తారు. విద్యార్థులు అందరూ రోజువారీ ధ్యానం సూచనలను రెండు భాషల్లో వినవచ్చు సాయంత్రం ప్రవచనాలను విడిగా వినవచ్చు.

ధ్యాన శిబిరంలు కేంద్రం మరియు కొన్ని కేంద్రం లేని ప్రాంతాలలో కూడా జరుగుతాయి. ధ్యానం కేంద్రాలలో శిబిరంలు ఏడాది పొడవునా క్రమం తప్పకుండా జరగడానికి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయం లో ధ్యాన కేంద్రాలు స్థాపించబడడానికి ముందు, అన్ని శిబిరంలు, మత, విడిది కేంద్రాలు, చర్చిలు మరియు కాంప్ గ్రౌండ్ లు వంటి తాత్కాలిక ప్రాంతాలలో జరిగేవి. నేడు కేంద్రాలు ఏర్పాటు కాని ప్రాంతాల్లో, ఆయా ప్రాంతంలో నివసించే విపశ్యన స్థానిక విద్యార్థులచే 10 రోజుల ధ్యాన శిబిరంలు నిర్వహించబడుతున్నాయి.


ప్రత్యేక శిబిర అర్హతలు

పాత సాధకుల లఘు శిబిరంలు (1-3 రోజులు) శ్రీ గోయెంకా గారి లేక అతని సహాయక ఆచార్యులతో కానీ 10 రోజుల శిబిరం పూర్తి చేసిన సాధకుల కోసం మాత్రమే. పాత సాధకులు, తమ చివరి శిబిరం చేసి కొంత సమయం గడిచిన వారైనా సరే ఈ శిబిరంలకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రత్యేక శిబిర అర్హతలు

60-రోజుల శిబిరాలు కనీసము రెండు 45 రోజుల శిబిరాలు చేసి, సంవత్సరానికి కనీసము 4 శిబిరాలు నిర్వహించే ఆచార్యులు, సహాయక ఆచార్యుల కొరకు మాత్రమే.

ఆచార్యుల స్వీయ శిబిరాలు గంభీర పాత సాధకులు ఎవరైతే ధమ్మంను విస్తరింపజేయుటకు ప్రముఖ పాత్ర వహిస్తున్నారో లేక వహించాబోతున్నారో, విపశ్యన సాధనను నిష్ఠగా చేస్తూ (ఇతర ఏ విధములైన ధ్యాన పద్ధతులను అనుసరించకుండా) రోజూ 2 గంటల సేపు ధ్యానం చేస్తూ. హింస,వ్యభిచారము, మద్యపానముల నుండి దూరంగా ఉంటూ ఇతర శీలములను స్వశక్తి మేరకు పాటిస్తూ ఉన్న వారి కొరకు మాత్రమే. ఈ నియమాలు శ్రీ సత్యనారాయణ గోయెంకా గారి నిర్దేశానుసారము ప్రతి ఏటా మారవచ్చును.

దరఖాస్తు ప్రక్రియకు కొంత సమయం పడుతుంది కనుక దరఖాస్తులను చాలా ముందుగానే సమర్పించాలి. ఇంగ్లీష్ లేదా ఇతర ప్రకటించిన శిబిర భాషలు ఒక్కటి కూడా రాని సాధకులు, శిబిరం కోసం దరఖాస్తు అయితే పంపవచ్చు కానీ అంగీకారం మటుకు శిబిరం నిర్వహించడానికి అవసరమైయే సామాగ్రి, అనువైన అనువాదకుల మరియు శిబిరం నిర్వహించే గురువు అనుమతి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది.

 
 

Dhamma.org

గోప్యతా విధానం | సవరించిన తేదీ 2025-06-29 16:36:58 UTC

App store us uk Play store badge

Dhamma.org మొబైల్ యాప్ | ఆనాపాన ధ్యానం చిన్నపిల్లలకు మరియు కిశోరులకు